జాతీయ వైద్యుల దినోత్సవం: వెంకీ మంకీ వైద్యులకు అభినందనలు

2734చూసినవారు
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం జబర్దస్త్ ఫేమ్ వెంకీ మంకీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోపాలపూర్ కళ్ళు మండవ చౌరస్తాలో ఉన్న స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాబెటిక్ కేర్ సెంటర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బింగి శ్రీనివాస్ మరియు డాక్టర్ దుర్గా ప్రసాద్‌లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వైద్యుల సేవలను ఆయన కొనియాడారు. ఈ

సంబంధిత పోస్ట్