నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

1చూసినవారు
నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లతో ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. మే 3 (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :