వరంగల్ పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలను ప్రోత్సహించేందుకు యాజమాన్యాలు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నాయి. దీనివల్ల కొంతమంది వాహనదారులు నగదు లేక వెనుదిరుగుతుండగా, మరికొందరు నగదు తెచ్చేందుకు వెళ్తున్నారు. పెట్రోల్ బంకుల ఆవరణలో నగదు చెల్లింపులకు కొందరు కమీషన్ వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.