నాలాలో అడ్డంకులను సరిగ్గా తొలగించలేదు: సీఎం రేవంత్ రెడ్డి

1763చూసినవారు
వరంగల్, హనుమకొండ పట్టణాల్లో నాలాల్లో అడ్డంకులను సరిగ్గా తొలగించకపోవడం వల్లే అధిక వర్షపాతం నమోదై వరద ముంపునకు కారణమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సలహాలు, సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్