అదుపుతప్పిన ఆటో... తప్పిన పెను ప్రమాదం

6చూసినవారు
హనుమకొండలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్, తిరుమల బార్ సర్కిల్ వద్ద ఒక ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై స్థానికులు ఇంకా ఎవరూ స్పందించలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్