వరంగల్ నగర మేయర్ పై తిరగపడ్డ జనం

3చూసినవారు
హన్మకొండ సమ్మయ్య నగర్ లో వరంగల్ నగర మేయర్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలకు తప్ప తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా వర్షాలు, వరదల వల్ల కాలనీలు నీట మునుగుతున్నాయని, ప్రభుత్వం విడుదల చేస్తున్న కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రజలు ప్రశ్నించారు.

ట్యాగ్స్ :