లింగాపురం గ్రామానికి చెందిన ఎడ్ల సారయ్య(55) గత నెల 30న మద్యం తాగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా జారి కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుడి సోదరుడు సాంబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.