భవనాల తొలగింపై సమీక్ష జరిపిన పోలీస్ కమిషనర్

1178చూసినవారు
భవనాల తొలగింపై సమీక్ష జరిపిన పోలీస్ కమిషనర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరిసరాల్లోని పాత భవనాలను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఈ పాత భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను తరలించాల్సి వస్తే, వాటి కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు సురేంద్ర, అంతయ్య, ఆర్.ఐలు శ్రీధర్, సతీష్, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్