హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుంతల్లో నిలిచిన నీటిని తొలగిస్తూ,
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని
బీజేపీ నాయకులు పేరం గోపికృష్ణ ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (వెస్ట్)లో జరిగిన ఈ నిరసనలో బస్టాండ్ పరిసరాల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వినూత్న రీతిలో ఎత్తిచూపారు.