ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆందోళన

0చూసినవారు
ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆందోళన
వరంగల్: పదిరోజుల క్రితం మిల్స్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇజ్జగిరి సుజాత అనే మహిళ మృతి చెందింది. అయితే, కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే పోస్టుమార్టం నిర్వహించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై వారు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఇది తమ పరిధిలోని విషయం కాదని, పోలీసులకు సంబంధించిన వ్యవహారమని సూపరింటెండెంట్ వారికి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్