వరంగల్ నగరంలో ప్రశ్నాపత్రం లీకేజీ కలకలం

0చూసినవారు
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రం లీకేజ్ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. వ్యవసాయ కళాశాలలో 570 మంది విద్యార్థులలో, 50 మంది వ్యవసాయ విస్తరణ అధికారులుగా పదోన్నతి కోసం మూడవ సంవత్సరంలో చేరారు. వీరు ఏఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఏవోగా పదోన్నతి కోసం బీఎస్సీ అగ్రికల్చర్ మూడవ సంవత్సరంలో చేరారు. కార్తీక్ అనే వ్యక్తి డబ్బులకు ఆశపడి ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్