కాజిపేట్: మూడో రోజుకు చేరుకున్న ఆక్రమణల తొలగింపు

76చూసినవారు
కాజిపేట్ ప్రాంతంలో ఆక్రమణలపై బల్దియా అధికారులు దృష్టి సారించారు. పాదచారులు నడిచే నడకదారుల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, దుకాణాలు సైన్ బోర్డులను తొలగించారు. మంగళవారం కాజీపేట నుండి అంబేద్కర్ కూడలి వరకు ఆక్రమణలను తొలగించారు.

సంబంధిత పోస్ట్