కాజీపేటలో రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న బొలెరో

3చూసినవారు
కాజీపేటలో రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న బొలెరో
కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, డీజిల్ కాలనీ వద్ద బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనం స్కూటీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటీ వెనుక టైరు ఊడిపోయి, ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతం బ్లాక్ స్పాట్ అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, GWMC కమిషనర్ CP, పోలీసు అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్