రూ. 28. 80 లక్షల నిధులను భినామీ పేర్లతో దుర్వినియోగం

4చూసినవారు
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో కల్పత సూపర్ బజార్ లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నెలకు రూ. 1. 20 లక్షల ఆదాయం వస్తున్న సూపర్ మార్కెట్ లో 24 నెలల్లో సుమారు రూ. 28. 80 లక్షల నిధులను భినామీ పేర్లతో దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్