ప్రశాంతంగా ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత ప్రవేశ పరీక్ష

1చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత ప్రవేశ పరీక్ష
ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించడం జరిగింది ఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినది
హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ స్టడీ సర్కిల్ లో దరఖాస్తు చేసుకున్న వారికి నిర్వహించడం జరిగింది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 & ఆర్ ఆర్ బి, బ్యాంకింగ్ కొరకై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రాసిన ఎగ్జామ్ లో 100 మందికి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎగ్జామ్ చీఫ్ సూపర్డెంట్ గా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ సంచాలకులు డాక్టర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :