వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు

0చూసినవారు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో మరోసారి కలకలం రేగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్