దివ్యాంగులకు సేవలు అభినందనీయం

5చూసినవారు
దివ్యాంగులకు సేవలు అభినందనీయం
వరంగల్ లోని కాశీబుగ్గలోని మిషనరీస్ ఆఫ్ చారిటీని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ బుధవారం సందర్శించారు. దివ్యాంగులతో ఆప్యాయంగా మాట్లాడి, పండ్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు నిస్వార్థ సేవలందిస్తున్న సిస్టర్స్, నిర్వాహకుల సేవలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమం లో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాస్ రావు, చారిటీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్