మేడారం జాతరపై తీవ్ర విమర్శలు

3చూసినవారు
మేడారం జాతర నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. లోపాలపై ప్రశ్నలు ఎదురవుతాయని ముందే ఊహించిన మంత్రి సీతక్క మీడియాకు ముఖం చాటేశారని, జాతర ముగిసిన అనంతరం జరగాల్సిన ప్రెస్ మీట్‌ను ఆమె అకస్మాత్తుగా రద్దు చేయడం చర్చనీయాంశమైంది. మీడియా ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకే మంత్రి ప్రెస్ మీట్‌ను రద్దు చేశారని సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్