కుడా భూములపై ఆధారాలు చూపండి.. బీఆర్ఎస్‌కు ఇనగాల సవాల్

900చూసినవారు
కుడా భూములపై ఆధారాలు చూపండి.. బీఆర్ఎస్‌కు ఇనగాల సవాల్
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను ఖండించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుడా భూములపై చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని, గజం రూ.75 వేల చొప్పున ఆ భూములను కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుడాకు 225 ఎకరాల భూములను కేటాయించి, రూ.500 కోట్ల ఆదాయ వనరులు కల్పించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్