హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా స్నేహ శబరిష్

84చూసినవారు
హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా స్నేహ శబరిష్
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరిష్ నియమితులయ్యారు. స్నేహ శబరిష్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా ఆసిఫాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. గురువారం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా స్నేహ శబరిష్ నియమితులయ్యారు.