ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు

1చూసినవారు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, హాస్టళ్లలో వసతులు, ప్రస్తుత పరిస్థితులు, మరమ్మత్తులు, అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. విద్యార్థుల సౌకర్యార్థం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్