మెడికవర్ ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

7చూసినవారు
హనుమకొండలోని మెడికవర్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న చింత సుధాకర్ అనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యం చేస్తున్నామని నమ్మించి డబ్బులు వసూలు చేసి, అనంతరం మరణించినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్