కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న కేంద్ర‌ ప్రభుత్వం

6చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల సాధన కోసం నిర్వహించనున్న జిల్లా స్థాయి సదస్సు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా 4 నూతన చట్టాలను తీసుకొచ్చి, వారి కనీస హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్