1000 రోజుల పాలన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

6చూసినవారు
1000 రోజుల పాలన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హసన్‌పర్తి మండలంలో ఎమ్మెల్యే కే. ఆర్. నాగరాజుతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 'వన్ కార్డు-మెనీ స్కీమ్స్' ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలు అందుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్