తెలంగాణ సాధనలో జర్నలిస్ట్ ల పాత్ర మరువలేనిది

28చూసినవారు
తెలంగాణ సాధనలో జర్నలిస్ట్ ల పాత్ర మరువలేనిది
తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హన్మకొండలో జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు, 'తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు' అనే నినాదాన్ని పురుడుపోసుకున్న ఓరుగల్లు మరో పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యమ సేనాని అల్లం నారాయణ నేతృత్వంలో ఈ ఫోరమ్ ఏర్పడింది. తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనలో వరంగల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్