బ్రాస్లెట్ పోగొట్టుకున్నవారు హనుమకొండ పీఎస్ ను సంప్రదించగలరు

17చూసినవారు
బ్రాస్లెట్ పోగొట్టుకున్నవారు హనుమకొండ పీఎస్ ను సంప్రదించగలరు
గత నెల 30న వచ్చిన వరదల్లో హనుమకొండలోని అలంకార్ ప్రాంతంలో రవి అనే వ్యక్తికి దొరికిన బంగారు బ్రాస్లెట్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. తమ బ్రాస్లెట్ పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలతో హనుమకొండ పోలీస్ స్టేషన్ లో సంప్రదించి దానిని తీసుకెళ్లాలని సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్