నేటి ప్రజావాణి రద్దు: కమిషనర్ చాహాత్ బాజ్ పాయి

3చూసినవారు
నేటి ప్రజావాణి రద్దు: కమిషనర్ చాహాత్ బాజ్ పాయి
వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం సర్వ సభ్య సమావేశం నేపథ్యంలో, డిసెంబర్ 1వ తేదీన నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదుల కోసం బల్దియా కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్