వరంగల్ లో రెండు లైన్లలోనే రైళ్ల రాకపోకలు

4చూసినవారు
తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో హసన్పర్తి-వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు లైన్లలోనే రైళ్లను నడిపించారు. ఈ మార్గంలో మొత్తం నాలుగు రైల్వే లైన్లు ఉండగా, కొత్తగా నిర్మించిన రెండు లైన్ల పక్కన వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్తగా వాటిని వినియోగించలేదు. దీనివల్ల ఈ మార్గంలో రైళ్లు కాస్త ఆలస్యంగా నడిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్