హన్మకొండ జిల్లా కాజిపేట్ మండలం మడికొండలో ఆదివారం Dr BR అంబేద్కర్ విగ్రహానికి మాలమహానాడు జిల్లా అధ్యక్షులు పనికల శ్రీనివాస్, మద్దెల రవికుమార్, కాలేశ్వరం రాము, జవ్వాజి కిషన్, సంపతి రఘు, చింతపండు అంబేద్కర్, మూల నాగరాజు, మూలవీర స్వామి తదితరులు జ్ఞానమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానంలో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై మహా ధర్నాకు ధర్నా చౌక్ వెళుతున్న మాల మహానాడు జిల్లా కమిటీ సభ్యులు. ఈ సంఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, వరంగల్ (వెస్ట్) ప్రాంతాలలో చోటుచేసుకున్నాయి.