ట్రస్ట్ చే వృద్ధులకు టోపీల పంపిణీ

2చూసినవారు
ట్రస్ట్ చే వృద్ధులకు టోపీల పంపిణీ
వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, వేసవిలో రోడ్లపై వ్యాపారం చేసుకునే 20 మందికి మానవతా దృక్పథంతో ఉచితంగా టోపీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, వృద్ధులు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండడం మంచిదని సూచించారు. ఎండాకాలంలో వ్యాపారులకు రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్