వరంగల్-1 డిపో బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
By vidyasagar 83చూసినవారువరంగల్-1 ఆర్టీసీ డిపో బీసీ ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. డీపో కమిటీ అధ్యక్షుడిగా యాదగిరి, కార్యదర్శిగా రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సంతోష్ కుమార్, సవిత, ఉపాధ్యక్షులుగా స్వామి, వేణు, గ్యారేజి సెక్రటరీగా శ్రీపాల్, జాయింట్ సెక్రటరీగా రవి కుమార్, మధుకర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా స్వామి, రాజు ఎన్నికైనట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణు తెలిపారు.