ప్రారంభం అయిన వరంగల్ బల్దియా సమావేశం

8చూసినవారు
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఏజెండాలోని అంశాలపై చర్చలు ప్రారంభమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్