ప్రపంచ సుందరీమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ

80చూసినవారు
ప్రపంచ సుందరీమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ
మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకై బుధవారం సాయంత్రం హరిత కాకతీయకు ప్రపంచ సుందరీమణులు చేరుకున్నారు. వివిధ దేశాలకు చెందిన సుందరిమణులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాధరంగా ఆహ్వానించారు..

సంబంధిత పోస్ట్