ఒకే కేసులో సిఐ, ఎస్సై లను సస్పెన్షన్ చేసిన వరంగల్ సిపి

569చూసినవారు
ఒకే కేసులో సిఐ, ఎస్సై లను సస్పెన్షన్ చేసిన వరంగల్ సిపి
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నర్మెట్ట సీఐ ఎం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్సై షేక్ హమీద్ లను అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్