మానవీయ కోణం చాటిన వరంగల్ జిల్లా కలెక్టర్

8చూసినవారు
మానవీయ కోణం చాటిన వరంగల్ జిల్లా కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి మరోసారి తన మానవీయ కోణాన్ని చాటుకున్నారు. నగరంలో మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా, ఒక మహిళ ఎంజీఎం ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యను కలెక్టర్‌కు వివరించారు. మహిళ సమస్యను విన్న వెంటనే స్పందించిన కలెక్టర్, ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంఓకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, బాధిత మహిళను తన వాహనంలో పంపించి, సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు.

ట్యాగ్స్ :