వరంగల్: రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

2చూసినవారు
వరంగల్: రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్
మేడారం మహాజాతర సందర్భంగా, ఈ నెల 30 (శుక్రవారం) వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులు, సిబ్బంది సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీని (రెండవ శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్