వరంగల్: భార్యాభర్తల నడుమ కుమారుడు బలి UPDATE

4చూసినవారు
వరంగల్: భార్యాభర్తల నడుమ కుమారుడు బలి UPDATE
భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా, తన కుమారుడితో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న 24 ఏళ్ల కళ్యాణి ఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో, మూడేళ్ల కుమారుడు శ్రేయాన్ష్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్