వరంగల్: ఏసీబీ దాడులతో అలెర్ట్ అయిన ఆర్టీఏ ఏజెంట్లు

53చూసినవారు
వరంగల్: ఏసీబీ దాడులతో అలెర్ట్ అయిన ఆర్టీఏ ఏజెంట్లు
వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడులతో శనివారం ఆర్టీఏ ఏజెంట్లు అలెర్ట్ అయ్యారు. షట్టర్ లకు తాళాలు వేసి ఎక్కడివారు అక్కడ గప్ చిప్ గా ఉన్నారు. అవినీతే నిరోధక శాఖ అధికారుల తనిఖీ ఉందని ప్రచారం జరగడంతో అలర్టు అయ్యారు.
ఏజెంట్లు, హోంగార్డులతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని ఏజెంట్లు అలెర్ట్ అయ్యారు.

సంబంధిత పోస్ట్