వరంగల్: అలల నుండి ముగ్గురిని కాపాడిన స్విమ్మర్లు

3చూసినవారు
వరంగల్: అలల నుండి ముగ్గురిని కాపాడిన స్విమ్మర్లు
గురువారం బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానాలకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన తల్లి, తండ్రి, కుమారుడు అలల తాకిడికి కొట్టుకుపోతుండగా, విధుల్లో ఉన్న స్విమ్మర్లు చాకచక్యంగా వ్యవహరించి వారిని క్షణాల్లో కాపాడి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బాపట్ల పంచాయతీ స్విమ్మర్లను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు పర్యాటకులకు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్