వరంగల్: టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా వేణు గోపాల్

57చూసినవారు
వరంగల్: టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా వేణు గోపాల్
సీనియర్ న్యాయవాది రాజోజు వేణు గోపాల్ టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ నియామక ఉత్తర్వులను లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ శనివారం విడుదల చేశారు. 1999 నుంచి జిల్లా కోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్న వేణు గోపాల్ ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్దపేటకు చెందినవారు. ఈ నియామకంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్