వరద బాధితులను ఆదుకుంటాం: జిల్లా కలెక్టర్

3చూసినవారు
వరద బాధితులను ఆదుకుంటాం: జిల్లా కలెక్టర్
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల సహాయార్థం టీఎన్జీవో, టీజీవో, ట్రేస్స, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐటిఐ తదితర సంఘాల సహకారంతో 500 నిత్యవసర సరుకుల కిట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సరుకులు అందజేయడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్