వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుబంధు పథకాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నిస్తూ, 'రైతుబంధు ఎక్కడ పోయింది రా హౌలా? రైతుబంధు ఎందుకు బంద్ అయితది మేము దివానా గాల్లమా?' అని
కేటీఆర్ అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి రైతుబంధు గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.