పదోన్నతి తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి -సీపీ

5చూసినవారు
పదోన్నతి తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి -సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సింగ్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని తెలిపారు. ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ సిరాజ్ పాషా, ఏఎస్సైగా పదోన్నతి పొందిన రాజేంద్ర ప్రసాద్ వరంగల్ పోలీస్ కమిషనర్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి చిన్నహాలను అలంకరించారు. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్