కానిపర్తి గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహన

71చూసినవారు
కానిపర్తి గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహన
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కమలాపూర్ మండలం కానిపర్తిలో డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు శరీరం మనసు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయం అని, గర్భం ధరించే సమయం, గర్భ తాత్కాలిక, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, సర్జరీ గురించి తెలిపారు. గ్రామంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్