వరంగల్‌లో రేపు వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు

0చూసినవారు
వరంగల్‌లో రేపు వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని, బుధవారం సెప్టెంబర్ 2న బుధవారం ఉదయం 10 గంటలకు హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్