ఘోర రోడ్డు ప్రమాదం.. కొడుకు మృతిని కళ్ళరా చూసిన తల్లి

2చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. కొడుకు మృతిని కళ్ళరా చూసిన తల్లి
పున్నెల క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన తల్లి, కొడుకు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడుకు పిన్నింటి అనిల్ లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి బైక్ పై నుంచి పక్కకు పడటంతో ప్రమాదం నుంచి బయటపడింది. లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న కొడుకు మృతిని కళ్లారా చూసిన తల్లి గుండెలు పగిలేలా రోదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్