తీన్మార్ మల్లన్నపై సుబేదారి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

82చూసినవారు
తీన్మార్ మల్లన్నపై సుబేదారి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం కులస్థులు హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అన్ని కులాలను సమాన దుస్థితితో చూడాల్సిన బాధ్యతను మరిచిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. వెంటనే రెడ్డి కులస్తులకు తీన్మార్ మల్లన్న బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్