వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం జరిగింది. అయితే కార్యవర్గ అధ్యక్షునిగా నిర్మల బాబుని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా ఆంజనేయులు కార్యదర్శి పరిగెల మంజుల రూబెన్, కోశాధికారిగా వసంత సోమయ్యను నూతన కమిటీగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ప్రభాకర్ రావు, వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షునిగా తక్కలపల్లి విజయ చందర్రావును ఎన్నుకోవడం జరిగింది.