రైతులకు నష్టపరిహారం అందించాలి.

5చూసినవారు
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్వతగిరిలో జరిగిన సమావేశంలో, మాజీ ఎంపిటిసి కుడికాల శ్రీధర్ మాట్లాడుతూ, వరి, అరటి, పత్తి, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.30వేల నుండి రూ.50వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :