వారి ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణం

0చూసినవారు
వారి ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణం
వరంగల్ జిల్లా కట్ర్యాలకు చెందిన మేకల లింగాలు కుమార్తె కళ్యాణికి నాలుగేళ్ల కింద స్టేషన్ ఘన్పూర్ పట్టణానికి చెందిన కామిండ్ల హరీశ్తో వివాహమైంది. వివాహ సమయంలో కట్నం కింద నగదు, ప్లాటు, బంగారం ఇచ్చారు. అదనపు కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో, కళ్యాణి తన రెండేళ్ల కుమారుడు శ్రేయాన్ ను నడుముకు కట్టుకొని కట్ర్యాల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో దూకింది. పోలీసులు తల్లి, కొడుకుల మృతదేహాలను వెలికితీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్